Monday, 19 February 2018


అందరికీ నమస్కారం  - ఎల్లారిగూ నమస్కార
రాజేశ్ ఎక్కడికి వెళుతున్నావు – రాజేశ్ ఎంగ పోరే రాజేశ్ ఎల్లిగె హోగ్తాయిదియా
రాజేశ్ గారూ ఎక్కడికి వెళుతున్నారు – రాజేశ్ ఎంగ పోరీంగె రాజేశ్ అవరే ఎల్లిగె హోగ్తాయిదిరా
నేను జనగాం వెళుతున్నాను – నా జనగాం పోరే నాను జనగాంగె హోగ్తాయిదిని
అక్కడ మీకు ఎవరున్నారు – అంగ ఒంగళకు యారు ఇరుకా అల్లి నిమగె యారిదారే (యారు ఇదారే)
మా అమ్మానాన్న అక్కడే ఉంటారు – ఎంగమ్మ అప్ప అంగదా ఇరుకాంగ నమ్మ తందెతాయి ఇరువుదు (ఇరోదు) అల్లే
ఏం చేస్తున్నావు – ఎన్న పండ్రే ఏను మాడ్తాయిదియా
ఏం రాస్తున్నావు – ఎన్న ఎలుదరే  ఏను బరిత్తాయిదియా
ఏం చూస్తున్నావు – ఎన్న పాకరే ఏను నోడ్తాయిదియా
ఏం తింటున్నావు – ఎన్న సాపడ్రే  ఏను తింతాయిదియా
ఏం తాగుతున్నావు – ఎన్న కుడికరే  ఏను కుడిత్తాయిదియా

No comments:

Post a Comment