Monday 19 February 2018


నేను నిన్న మార్కెట్ కు వెళ్ళి వచ్చాను – నాను నిన్నె మార్కెట్ గె హోగి బందిదిని.
నేను ఈ రోజు గ్రామానికి వెళ్తున్నాను – నాను ఇవత్తు హళ్ళిగె హోగ్తాయిదిని.
నేను నిన్న జంతు ప్రదర్శన శాల (జూ) కు వెళ్ళాను – నాను నిన్నె మృగాలయ (జూ) గె హోగిదిని.
మీరు మా ఇంటికి వస్తారా – నీవు నమ్మనెగె బర్తిరా
నువ్వు దుకాణానికి వస్తావా – నీను అంగడిగె బర్తియా
లేదు, నాకు చాలా పని ఉంది – ఇల్ల, ననగె తుంబ కల్స ఇదె
ఇక్కడ ఇల్లి      అక్కడ అల్లి   ఎక్కడ ఎల్లి        ఉంది ఇదె
ఉన్నారు ఇద్దారె (అతడు) 
ఉన్నారు ఇద్దాళె  (ఆమె)
ఉన్నాను ఇద్దిని (నేను)
ఉన్నాడు ఇద్దానె (వాడు)

No comments:

Post a Comment