బాగున్నారా
రండి కూర్చోండి
లోపలికి రండి – come in
బయటకు వెళ్ళండి – gp out
బయటకు పో – go out
ఎక్కడి నుండి వస్తున్నారు – from where are u coming
హైదరాబాదు నుండి వస్తున్నాను – coming from hyd
తలుపును తెరువు – open the door
సరే – ok
రా పోదాం – come lets go
Namasthe – నమస్కారం -
How are you - ఎలా ఉన్నారు బాగున్నారా
I am fine - బాగున్నాను
అందరూ బాగున్నారా - how are all?
అందరూ బాగున్నారు - all are fine
భోజనం చేసారా - did u had ur food
ఇంకా కాలేదు - no not yet
తర్వాత తించాను I will have it later
నీ పేరు ఏమిటి – what is ur name
my name is ,,,,
No comments:
Post a Comment