Monday 19 February 2018


హలో ఓలా బుక్ చేసాము – హలో ఓలా బుక్ మాడిదివి
సరే సర్ వస్తున్నాను – సరి సర్, బర్తాయిదిని
అడ్రస్ ఎక్కడ వస్తుంది – అడ్రస్ ఎల్లి బరుత్తె
ఎక్కడికి రావాలి – ఎల్లికి బరబేకు
చెరువు పక్కన– కెరె పక్కదల్లి
రామాలయం వెనుక  - రామ దేవస్థాన హింద్గడె
ఇంటికి రావాలి - మనెకి బరబేకు
డ్రాప్ ఎక్కడ – డ్రాప్ ఎల్లి
యశ్వంతపుర రైల్వేస్టేషన్ - యశ్వంతపుర రైల్వేస్టేషన్
ఇక్కడ ఆపు – ఇల్లి నిల్సి
బిల్ ఎంత అయింది – బిల్లు ఎష్టు ఆయిత్తు
యాభై రూపాయలు – ఐవత్తు రూపాయి
తీసుకోండి – తొగొళ్ళి


బంధుత్వాలు – బంధుత్వగళు
అమ్మ – అమ్మ, తాయి  ;   నాన్న – అప్ప
కొడుకు – మగ ;  కూతురు – మగళు
అన్న – అణ్ణ ;   తమ్ముడు – తమ్మ
భర్త – గండ   ;  భార్య – హెండతి
అల్లుడు – అళియ   ;    కోడలు – సొసె
తాత – అజ్జ   ;  అమ్మమ్మ, నాన్నమ్మ – అజ్జి
అక్క – అక్క   ;   చెల్లెలు – తంగి
బాబాయి – చిక్కప్ప  ;  పిన్ని – చిక్కమ్మ
పెద్ద నాన్న – దొడ్డప్ప ;  పెద్దమ్మ – దొడ్డమ్మ


ఎవరు – యారు
ఎక్కడ – ఎల్లి
ఇక్కడ – ఇల్లి
ఇక్కడికి - ఇల్లిగె
ఎక్కడికి – ఎల్లిగె
ఏమిటి – ఏను
ఏదైనా – యావుదే
ఎందుకు –యాకే
ఎప్పుడు – యావాగ
ఎంత – ఎష్టు
ఏమయ్యింది – ఏనాయిత్తు
ఏం లేదు – ఏనిల్ల
సరే పోదాం రారా – సరి హోగణ్ణ బారో
అన్నీ ఉండేవే – ఎల్లా ఇరోదే
ఎక్కడికైనా పోదాం – ఎల్లాదు హోగణ్ణ
ఎక్కడికి పోయేది – ఎల్లి హోగదు
మా ఇంటికి – నన్న మనెగె
పోయి? -  హోగి?
టీవి చూద్దాం – టీవి నోడణ్ణ
రండి – బన్ని
రా – బా
రారా – బారో
నిన్న – నిన్నె
ఈ రోజు – ఇవత్తు
రేపు – నాళె
ఎల్లుండి – నాళెద్దు
మొన్న – మొన్నె


కూరగాయలు - తరకారి, కాకరకాయ - హాగలకాయి, వంకాయ - బదనేకాయి, క్యాబేజి - ఎలెకోసు, క్యాలీఫ్లవర్ - హూకోసు, కరివేపాకు - కరిబేవు, దోసకాయ - సౌతేకాయి, వెల్లుల్లి - బెళ్ళుళ్ళి, ఉల్లిగడ్డ- ఈరుళ్ళి, కొబ్బరికాయ - తెంగినకాయి, గుమ్మడికాయ - కుంబళకాయి, నిమ్మ పండు - నింబె హణ్ణు, ఆకు కూరలు - సొప్పు, అల్లం - శుంఠి, మునక్కాయ - నుగ్గెకాయి, కొత్తిమీర - కొత్తంబరి సొప్పు


కూరగాయలు - కాయగిరి, కాకరకాయ - పావకా, వంకాయ - కత్తిరికాయ్, కరివేపాకు - కరివేపుల, వెల్లుల్లి - పూండు, కొబ్బరికాయ - తేంగా, గుమ్మడికాయ - పూసినకాయి, అల్లం - శుంఠి, మునక్కాయ - మురుంగక్కా, కొత్తిమీర - కొత్తమల్లి


నేను రేపు మీ ఇంటికి వస్తాను – నాళకి నా ఒంవీటుకు వరే
నాను నాళై నిమ్మనెగె బర్తిని (భవిష్యత్తు కాలం Future), 
ఈ రోజు మా ఇంట్లో పూజ జరుగుతోంది – ఇన్నికి ఎంగాతుల పూజ నండందుండ్రుకు
ఇవత్తు నమ్మనెయల్లి పూజ నడితా ఇదె (వర్తమాన కాలం present),
నిన్న మా ఊరిలో పండుగ చాలా బాగా జరిగింది – నేతికి ఎంగ ఊరిలై పండిగె రొంబ నన్నా ఆయుడ్తు
 నిన్నె నమ్మూరిదల్లి or నమ్మూరినల్లి హబ్బ తుంబ జోరాగి ఆగిత్తు (భూత కాలం past)
అతను వెళ్ళాడు – అవన్ పోయిటా అవను హోదను
అతను వెళ్తున్నాడు – అవన్ పోయిండ్రికా అవను హోగ్తాయిదానె
అతను వెళుతాడు – అవన్ పోవా అవను హోగ్తానె

ఆమె వెళ్ళింది – అవల్ పోయిటా అవళు హోదళు
ఆమె వెళుతోంది – అవల్ పోయిండ్రికా అవళు హోగ్తాయిదాళె
ఆమె వెళ్తుంది – అవల్ పోవా అవళు హోగ్తాళె

వాళ్ళు వెళ్ళారు – అవంగ పోయిటాంగ అవరు హోదరు
వాళ్ళు వెళ్తున్నారు – అవంగ పోయిండ్రిర్కాంగ అవరు హోగ్తాయిదారె
వాళ్ళు వెళ్తారు – అవంగ పోవాంగ అవరు హోగ్తారె

నేను వెళ్ళాను – నా పోయిటేన్ నాను హోగిదిని
నేను వెళ్తున్నాను – నా పోయిండ్రిర్కేన్ నాను హోగ్తాయిదిని
నేను వెళ్తాను – నా పోవేన్ నాను హోగ్తిని

అది పోయింది – అది పోయిడ్తు అదు హోయిత్తు
అది పోతోంది – అది పోయిండ్రిర్కు అదు హోగ్తాయిదె
అది పోతది – అది పోగుమ్ అదు హోగుత్తదె

బాగున్నారా
రండి కూర్చోండి

లోపలికి రండి – come in                             
బయటకు వెళ్ళండి – gp out
బయటకు పో – go out                               
ఎక్కడి నుండి వస్తున్నారు – from where are u coming
హైదరాబాదు నుండి వస్తున్నాను –  coming from hyd
తలుపును తెరువు – open the door    
 సరే – ok
రా పోదాం – come lets go                                   

Namasthe – నమస్కారం - 
How are you - ఎలా ఉన్నారు బాగున్నారా
I am fine -   బాగున్నాను 
అందరూ బాగున్నారా - how are all?
అందరూ బాగున్నారు - all are fine
భోజనం చేసారా - did u had ur food
ఇంకా కాలేదు - no not yet
తర్వాత తించాను I will have it later

నీ పేరు ఏమిటి – what is ur name
                             
my name is ,,,,



నేను నిన్న మార్కెట్ కు వెళ్ళి వచ్చాను – నాను నిన్నె మార్కెట్ గె హోగి బందిదిని.
నేను ఈ రోజు గ్రామానికి వెళ్తున్నాను – నాను ఇవత్తు హళ్ళిగె హోగ్తాయిదిని.
నేను నిన్న జంతు ప్రదర్శన శాల (జూ) కు వెళ్ళాను – నాను నిన్నె మృగాలయ (జూ) గె హోగిదిని.
మీరు మా ఇంటికి వస్తారా – నీవు నమ్మనెగె బర్తిరా
నువ్వు దుకాణానికి వస్తావా – నీను అంగడిగె బర్తియా
లేదు, నాకు చాలా పని ఉంది – ఇల్ల, ననగె తుంబ కల్స ఇదె
ఇక్కడ ఇల్లి      అక్కడ అల్లి   ఎక్కడ ఎల్లి        ఉంది ఇదె
ఉన్నారు ఇద్దారె (అతడు) 
ఉన్నారు ఇద్దాళె  (ఆమె)
ఉన్నాను ఇద్దిని (నేను)
ఉన్నాడు ఇద్దానె (వాడు)


ఈ రోజు ఏం పండుగ – ఇవత్తు ఏను హబ్బ
ఈ రోజు సంక్రాంతి పండుగ – ఇవత్తు సంక్రాంతి హబ్బ
మేమంతా కొత్త బట్టలు వేసుకున్నాం – నావెల్లరూ హొసా బట్టె ధరిసిదివి
సాయంత్రం గుడికి వెళ్తాం – సాయంకాల దేవస్థానకె హోగ్తివి
మా ఇంటికి మా చిన్నాన్న (బాబాయి), వదిన, అమ్మమ్మ, వచ్చారు – నమ్మనగె నన్న చిక్కప్ప, నాదిని, అజ్జి, బందిదరె
రేపు నానమ్మ, అల్లుడు వస్తారు – నాళె అజ్జి, అళియ బర్తారె.


అందరికీ నమస్కారం  - ఎల్లారిగూ నమస్కార
రాజేశ్ ఎక్కడికి వెళుతున్నావు – రాజేశ్ ఎంగ పోరే రాజేశ్ ఎల్లిగె హోగ్తాయిదియా
రాజేశ్ గారూ ఎక్కడికి వెళుతున్నారు – రాజేశ్ ఎంగ పోరీంగె రాజేశ్ అవరే ఎల్లిగె హోగ్తాయిదిరా
నేను జనగాం వెళుతున్నాను – నా జనగాం పోరే నాను జనగాంగె హోగ్తాయిదిని
అక్కడ మీకు ఎవరున్నారు అంగ ఒంగళకు యారు ఇరుకా అల్లి నిమగె యారిదారే (యారు ఇదారే)
మా అమ్మానాన్న అక్కడే ఉంటారు ఎంగమ్మ అప్ప అంగదా ఇరుకాంగ నమ్మ తందెతాయి ఇరువుదు (ఇరోదు) అల్లే
ఏం చేస్తున్నావు ఎన్న పండ్రే ఏను మాడ్తాయిదియా
ఏం రాస్తున్నావు ఎన్న ఎలుదరే  ఏను బరిత్తాయిదియా
ఏం చూస్తున్నావు ఎన్న పాకరే ఏను నోడ్తాయిదియా
ఏం తింటున్నావు ఎన్న సాపడ్రే  ఏను తింతాయిదియా
ఏం తాగుతున్నావు ఎన్న కుడికరే  ఏను కుడిత్తాయిదియా


Namasthe – నమస్కారం - వనక్కం
How are you - హేగిదియా/హేగిదిరా – ఎలా ఉన్నారు – ఎప్పిడీ ఇరికేల్
I am fine - చెన్నాగిదిని  బాగున్నాను – నన్నార్కేన్
అందరూ బాగున్నారా - ఎల్లారూ చెన్నాగిదిరా –ఎల్లారూ నన్నార్కాంగ్లా
అందరూ బాగున్నారు - ఎల్లారూ చెన్నాగిదారె  ఎల్లారూ నన్నార్కాంగా
హేగిదిరా plural and respected way like బాగున్నారా
భోజనం చేసారా - ఊట ఆయిత్తా or ఊట మాడిదిరా  సాపాడు సాప్టీంగ్లా
ఇంకా కాలేదు - ఇన్ను ఇల్ల ఇల్లై: తర్వాత చేస్తాను – అప్పరం పండ్రేన్ ఆ మేల మాడ్తిని or నంతర మాడితిని
నీ పేరు ఏమిటి – ఒం పేరెన్న నిన్న హెసరు ఏను : మీ పేరు ఏమిటి – ఒంగ పేరెన్న నిమ్మ హెసరు ఏను                                 
కలిపి మాట్లాడినపుడు నిమ్మ హెసరేను
నా పేరు రేవతి – నన్నెసరు రేవతి.
ఎం పేరు రేవతి